¡Sorpréndeme!

cm revanth reddy with teachers కొన్ని కొరివి దెయ్యాలు మీకు ఉద్యోగాలు రాకుండా కుట్ర పన్నాయి. |

2024-10-09 1,749 Dailymotion

cm revanth reddy targets kcr and ktr sensational comments in teachers appointment letters distribution
రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రత్యేక తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ అవుతాయని అందరూ ఆశించారు కానీ తెలంగాణ వచ్చిన మూడేళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. గతంలో రెండేళ్లకు నియామక ప్రక్రియ పూర్తయింది. నిరుద్యోగుల సమస్యలు బిఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు.

#telanganacm
#revanthreddy
#dsc
#jobsintelangana
#tsjobs
#kcr
#ktr
#newjobs
#congress
#cmrevanthreddy